Tuesday 24 April 2012









GHARSHANA OLD


raja rajadhi rajadhi raja
puja cheyyali kurrakaru puja
ninna kadu nedu kadu yeppudu ne raja
kota ledu peta ledu appudu ne raja
raja rajadhi rajadhi raja
puja cheyyali kurrakaru puja

eduru ledu beduru ledu ledu naku poti
lokamlona lokullona nene naku sati
adi padenule antu chusenule
cheyyi kalipenule chindulesenule
cheeku chinta ledu irugu porugu ledu
unnadi okate ullasame
ningi nela neru nippu gali dhuli
nake todu..........

raika koka rendu levu ayina andam undi
manasu manchi rendu levu aina marmam undi
kalaluginchele kadhalurinchele
kallu vala vesene vollu marichenule
vannela pongulu kalavi mattuga chupulu ruvvi
rachaku yekke rachilakale
ningi nela neru nippu gali dhuli
nake todu......


రాజ రాజాధి రాజ రాజాధి
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజ
కోట లేదు పేట లేదు అప్పుడూ నే రాజ
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ

ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటి
లోకంలోన లోకుల్లోన నేనే నాకు సాటి
ఆడి పాడేనులే అంతు చూసేనులే
చెయ్యి కలిపేనులే చిందులేసేనులే
చీకు చింత లేదు ఇరుగు పొరుగు లేదు
ఉన్నది ఒకటే ఉల్లాసమే
నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి
నాకే తోడు ..........

రైక కోక రెండు లేవు అయినా అందం ఉంది
మనసు మంచి రెండు లేవు అయినా మర్మం ఉంది
కళలూగించెలే కధలూరించెలే
కళ్ళు వల వేసెనే ఒళ్ళు మరిచేనులే
వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి
రచ్చకు ఎక్కే రాచిలకలే
నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి
నాకే తోడు ......


ROJALO LETA VANNELE(GHARSHANA OLD) rojalo leta vannele rajake tene vindule
usuladu na kallu neku nedu sankellu
pala pongu chekkillu vese pula pandillu
love love ee kadha oho manmadha
maikam saganee daham teeranee

monna chiguresene ninna moggayene
nedu puvvayene todukalladene
sandela vayasenduko chindulestunnadi
andala sogase ninu andukomannadi
kshanam kshanam ilaage
varalu korutunnadi chinnadi

muddu muripalalo saddule chesuko
vedi paruvalalo pandage chesuko
na chupulo unnavi kotta kavvintalu
na navvulo unnavi koti kerintalu
ive ive eevela sukhala pula veduka veduka


రోజాలో లేత వన్నెలే రాజాకే తేనె విందులే
ఊసులాడు నా కళ్ళు నీకు నేడు సంకెళ్ళు
పాల పొంగు చెక్కిళ్ళు వేసె పూల పందిళ్ళు
లవ్ లవ్ ఈ కధ ఓహో మన్మధ
మైకం సాగనీ దాహం తీరనీ

మొన్న చిగురేసెనే నిన్న మొగ్గాయెనే
నేడు పువ్వాయెనే తోడుకల్లాడెనే
సందేళ వయసెందుకో చిందులేస్తున్నది
అందాల సొగసే నిను అందుకోమన్నది
క్షణం క్షణం ఇలాగే
వరాలు కోరుతున్నది చిన్నది

ముద్దు మురిపాలలో సద్దులే చేసుకో
వేడి పరువాలలో పండగే చేసుకో
నా చూపులో ఉన్నవి కొత్త కవ్వింతలు
నా నవ్వులో ఉన్నవి కోటి కేరింతలు
ఇవే ఇవే ఈవేళ సుఖాల పూల వేడుక వేడుక


oka brundavanam soyagam
yeda kolaahalam kshanakshanam
oke swaram sagenu teeyagaa
oke sukham virisenu hayigaa
oka brundavanam..soyagam

ne sandevela jabili
na geetamala aamanii
na paluku tene kavitale
na kuluku chilaka palukule
ne kanna kalala meda nandanam
naloni vayasu mugdhamohanam(oke swaram)

ne manasupadina ventane
oo indhradhanusu pondune
ee vendi meghamalane
na pattuparupu cheyane
ne sagu bata jajipuvule
nakinka satipoti ledule(oke swaram)

ఒక బృందావనం సోయగం
ఎద కోలాహలం క్షణక్షణం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం .. సోయగం

నే సందెవేళ జాబిలి
నా గీతమాల ఆమనీ
నా పలుకు తేనె కవితలే
నా కులుకు చిలక పలుకులే
నే కన్న కలల మేడ నందనం
నాలోని వయసు ముగ్ధమోహనం ( ఒకే స్వరం )

నే మనసుపడిన వెంటనే
ఇంద్రధనుసు పొందునే
వెండి మేఘమాలనే
నా పట్టుపరుపు చేయనే
నే సాగు బాట జాజిపూవులే
నాకింక సాటిపోటి లేదులే ( ఒకే స్వరం )